Wednesday, 7 January 2015
Friday, 2 January 2015
బాబాయ్ అబ్బాయ్ - అతడు
"అతడు" సినిమాలో బ్రహ్మానందం, హేమ ల కాఫీ కామెడీ సీన్ గుర్తుంది కదా! ఆ సీన్‌ని ఒకసారి మళ్ళీ చూడండి.
ఇప్పుడు జంధ్యాల దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన "బాబాయ్ అబ్బాయ్" సినిమాలోని ఈ సన్నివేశం (46వ నిముషం నుండి) చూడండి.
1985లో వచ్చిన ఈ పాత జంధ్యాల సినిమా సన్నివేశాన్ని త్రివిక్రం తన "అతడు" సినిమాలో బ్రహ్మానందం కి తగ్గట్టు ఇంప్రొవైజ్ చేసినట్టు ఉంది కదా!
Subscribe to:
Posts (Atom)