అత్తారింటికి దారేది? (09-08-2013)
త్వరలో వస్తున్న అత్తారింటికి దారేది.. సినిమాలోని డైలాగులు చాలా పాపులర్ అయ్యాయి.
అందులోని ఒక డైలాగుపై నా కామెంటుని సరదాగా ఇలా.. చూడండి.

త్రివిక్రం తన సినిమాలకి తానే మాటలు వ్రాసుకుంటాడు కాబట్టి కావాలనే ఇలా వ్రాసుకున్నాడా?
ఏమో? పవన్ అభిమానులే చెప్పాలి.
JUST FOR FUN..
ఈ సినిమా రిలిజ్ ఐనపుడు వరంగల్ సునిల్ థియేటర్ లో చూశా నేను.
ReplyDelete